Sri Mahalakshmi Kavacham in Devanagari/ Sanskrit/ Hindi:
Sri Mahalakshmi Kavacham bestows us wealth, success, name, fame, harmony and peace. This Lakshmi Kavacham represents the blessings of Maa Lakshmi. The seeker who recites Lakshmi Kavach gets success and wealth, especially with regular reciting of Kavach. Lakshmi Kavacham also removes negative effects, black magic powers, planetary influence, etc.
श्री लक्ष्मी कवच
सर्वऐश्वर्यप्रद-लक्ष्मी-कवच
श्रीमधुसूदन उवाच
गृहाण कवचं शक्र सर्वदुःखविनाशनम्।
परमैश्वर्यजनकं सर्वशत्रुविमर्दनम्॥
ब्रह्मणे च पुरा दत्तं संसारे च जलप्लुते।
यद् धृत्वा जगतां श्रेष्ठः सर्वैश्वर्ययुतो विधिः॥
बभूवुर्मनवः सर्वे सर्वैश्वर्ययुतो यतः।
सर्वैश्वर्यप्रदस्यास्य कवचस्य ऋषिर्विधि॥
पङ्क्तिश्छन्दश्च सा देवी स्वयं पद्मालया सुर।
सिद्धैश्वर्यजपेष्वेव विनियोगः प्रकीर्तित॥
यद् धृत्वा कवचं लोकः सर्वत्र विजयी भवेत्॥
मूल कवच पाठ
मस्तकं पातु मे पद्मा कण्ठं पातु हरिप्रिया।
नासिकां पातु मे लक्ष्मीः कमला पातु लोचनम्॥
केशान् केशवकान्ता च कपालं कमलालया।
जगत्प्रसूर्गण्डयुग्मं स्कन्धं सम्पत्प्रदा सदा॥
ॐ श्रीं कमलवासिन्यै स्वाहा पृष्ठं सदावतु।
ॐ श्रीं पद्मालयायै स्वाहा वक्षः सदावतु॥
पातु श्रीर्मम कंकालं बाहुयुग्मं च ते नमः॥
ॐ ह्रीं श्रीं लक्ष्म्यै नमः पादौ पातु मे संततं चिरम्।
ॐ ह्रीं श्रीं नमः पद्मायै स्वाहा पातु नितम्बकम्॥
ॐ श्रीं महालक्ष्म्यै स्वाहा सर्वांगं पातु मे सदा।
ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्म्यै स्वाहा मां पातु सर्वतः॥
फलश्रुति
इति ते कथितं वत्स सर्वसम्पत्करं परम्। सर्वैश्वर्यप्रदं नाम कवचं परमाद्भुतम्॥
गुरुमभ्यर्च्य विधिवत् कवचं शरयेत्तु यः। कण्ठे वा दक्षिणे बांहौ स सर्वविजयी भवेत्॥
महालक्ष्मीर्गृहं तस्य न जहाति कदाचन। तस्य छायेव सततं सा च जन्मनि जन्मनि॥
इदं कवचमज्ञात्वा भजेल्लक्ष्मीं सुमन्दधीः। शतलक्षप्रजप्तोऽपि न मन्त्रः सिद्धिदायकः॥
॥ इति श्रीब्रह्मवैवर्ते इन्द्रं प्रति हरिणोपदिष्टं लक्ष्मीकवचं ॥
Sri Mahalakshmi Kavacham in English with Meaning:
Asya Sri Maha Lakshmi Kavcha Maha mantrasya Brahma Rishi, Gayathri Chanda,
Mahalakshmir devatha, Maha Lakshmir preethyarthe Jape Viniyoga.
Meaning:
For the Armour of Maha Lakshmi, the sage is Brahma, meter is Gayathri, god addressed is Maha Lakshmi, The chant is started to please Maha Lakshmi.
Indra Uvacha:
Samastha kavachanaam thu thejaswi, Kavachothamam,
Aathma rakshanam, araogyam, sathyam, thwam broohi geeshpathe., 1
Meaning:
Indra said:
Oh, teacher of devas, be pleased to tell the greatest of armours,
Which is brighter than all other armours,
Which protects the soul, health and is the truth.
Sri Gurur Uvacha:
Maha lakshmyasthu kavacham pravakshyami sama satha,
Chathur dasasu lokeshu rahasyam brahmanoditham., 2
Meaning:
Sri Guru said:
I would tell you in brief, the armour of Maha Lakshmi,
Which is the most secret in fourteen worlds and has been told by Brahma.
Brahmo Uvacha:
Kavacham
Siro may Vishnu Pathni cha, lalatam amruthoth bhava,
Chakshushi suvisalakshi, sravane Sagarambuja., 3
Meaning:
Let the consort of Vishnu protect my head,
Let my forehead be protected by her who was born with nectar,
Let the broad eyed one protect my eyes,
Let my ears be protected by she who was born out of ocean.
Granam pathu vararoho, jihwam aamnaya roopini,
Mukham pathu maha Lakshmi, kantam vaikunta vasini., 4
Meaning:
Let my nose be protected by the giver of boons,
Let my toungue be protected by, she who has the form of food,
Let my face be protected by Maha Lakshmi,
Let my neck be protected by she who lives in Vaikunta.
Skandhou may janaki pathu, bhujou bhargava nandini,
Bahu dhvow dhravini pathu, karou hari varangana., 5
Meaning:
Let my throat be protected by daughter of Janaka,
Let my arms be protected by daughter of Bhrugu,
Let both my both hands be protected by Goddess of wealth,
Let my hands be protected by the blessed lady of Hari.
Vaksha pahu cha sridevi, hrudayam hari sundari,
Kukshim cha Vaishnavi pathu, nabhim bhuvana mathruka., 6
Meaning:
Let Sri Devi protect my breasts,
Let my heart be protected by the beauty of Hari,
Let my belly be protected by Vaishnavi,
Let my stomach be protected by mother of the world.
Katim cha pathu varahi, sakthini deva devatha,
Ooru Narayani pathu, Janunee chandra sodhari., 7
Meaning:
Let my hips be protected by Varahi,
Let my joints be protected by goddess of gods,
Let my thighs be protected by Narayani,
Let my knees be protected by sister of moon.
Indira pathu Jange may, padhou bhaktha Namaskrutha,
Nakhaan Thejaswini pathu, Sarvangam karunamyi., 8
Meaning:
Let my calves be protected by Indira,
Let my feet be protected by her who is saluted by devotees,
Let my nails be protected by she who shines,
And let all parts of my body by the merciful one.
Brahmana loka rakshartham nirmitham Kavacham sriya,
Yea padanthi mahathmanasthe, cha dhanya Jagat traye., 9
Meaning:
This Armour was composed by Lord Brahma,
For the sake of protection of the world,
And if this is read by great human beings,
They would become richest in all three worlds.
Kavachenavruthanaam jananam, jayadha sada,
Matheva sarva sukhada, Bhava thwam aamareswari., 10
Meaning:
Those people who are protected by this armour,
Would without doubt always achieve victory,
And Oh mother who cares for all people,
Be pleased to become the goddess of devas.
Bhooya sidhamavapnothi, poorvoktham brahmana swayam,
Lakshmeer hari Priya padma, yetan nama thrayam smaran., 11
Meaning:
Those who constantly pray her would get more,
As has been told by Lord Brahma himself,
If they remember the three holy names.
Lakshmi, darling of Hari and the Lotus.
Namathrayamidham japthwa sa yathi paramaam sriyam,
Ya padethsa cha dharmathma, sarvan kamanvapnuyath., 12
Meaning:
Devotees who chant these three names,
Would reach the holiest Goddess Lakshmi,
The holy ones who read it, would get all their desires fulfilled.
Ithi Brahma purane Indro upadishtam Maha Lakshmi kavacham Sampoornam.
Sri Mahalakshmi Kavacham in Telugu:
బ్రహ్మ కృత లక్ష్మీ కవచం
శుకం ప్రతి బ్రహ్మోవాచ :
మహాలక్ష్మ్యాః ప్రవక్ష్యామి కవచం సర్వకామదమ్ |
సర్వపాపప్రశమనం దుష్టవ్యాధివినాశనమ్ || 1 ||
గ్రహపీడాప్రశమనం గ్రహారిష్టప్రభఞ్జనమ్ |
దుష్టమృత్యుప్రశమనం దుష్టదారిద్ర్యనాశనమ్ || 2 ||
పుత్రపౌత్రప్రజననం వివాహప్రదమిష్టదమ్ |
చోరారిహారి జపతామఖిలేప్సితదాయకమ్ || 3 ||
సావధానమనా భూత్వా శృణు త్వం శుక సత్తమ |
అనేకజన్మసంసిద్ధిలభ్యం ముక్తిఫలప్రదమ్ || 4 ||
ధనధాన్యమహారాజ్య-సర్వసౌభాగ్యకల్పకమ్ |
సకృత్స్మరణమాత్రేణ మహాలక్ష్మీః ప్రసీదతి || 5 ||
క్షీరాబ్ధిమధ్యే పద్మానాం కాననే మణిమణ్టపే |
తన్మధ్యే సుస్థితాం దేవీం మనీషిజనసేవితామ్ || 6 ||
సుస్నాతాం పుష్పసురభికుటిలాలకబన్ధనామ్ |
పూర్ణేన్దుబిమ్బవదనా-మర్ధచన్ద్రలలాటికామ్ || 7 ||
ఇన్దీవరేక్షణాం కామకోదణ్డభ్రువమీశ్వరీమ్ |
తిలప్రసవసంస్పర్ధినాసికాలఙ్కృతాం శ్రియమ్ || 8 ||
కున్దకుట్మలదన్తాలిం బన్ధూకాధరపల్లవామ్ |
దర్పణాకారవిమలకపోలద్వితయోజ్జ్వలామ్ || 9 ||
రత్నతాటఙ్కకలితకర్ణద్వితయసున్దరామ్ |
మాఙ్గల్యాభరణోపేతాం కంబుకణ్ఠీం జగత్ప్రసూమ్ || 10 ||
తారహారిమనోహారికుచకుమ్భవిభూషితామ్ |
రత్నాఙ్గదాదిలలితకరపద్మచతుష్టయామ్ || 11 ||
కమలే చ సుపత్రాఢ్యే హ్యభయం దధతీం వరమ్ |
రోమరాజికలాచారుభుగ్ననాభితలోదరీమ్ || 12 ||
పట్టవస్త్రసముద్భాసిసునితమ్బాదిలక్షణామ్ |
కాఞ్చనస్తమ్భవిభ్రాజద్వరజానూరుశోభితామ్ || 13 ||
స్మరకాహలికాగర్వహారిజంఘాం హరిప్రియామ్ |
కమఠీపృష్ఠసదృశపాదాబ్జాం చన్ద్రసన్నిభామ్ || 14 ||
పఙ్కజోదరలావణ్యసున్దరాఙ్ఘ్రితలాం శ్రియమ్ |
సర్వాభరణసంయుక్తాం సర్వలక్షణలక్షితామ్ || 15 ||
పితామహమహాప్రీతాం నిత్యతృప్తాం హరిప్రియామ్ |
నిత్యం కారుణ్యలలితాం కస్తూరీలేపితాఙ్గికామ్ || 16 ||
సర్వమన్త్రమయాం లక్ష్మీం శ్రుతిశాస్త్రస్వరూపిణీమ్ |
పరబ్రహ్మమయాం దేవీం పద్మనాభకుటుమ్బినీమ్ |
ఏవం ధ్యాత్వా మహాలక్ష్మీం పఠేత్తత్కవచం పరమ్ || 17 ||
ధ్యానం
ఏకం న్యఞ్చ్యనతిక్షమం మమపరం చాకుఞ్చ్యపాదాంబుజం
మధ్యే విష్టరపుణ్డరీకమభయం విన్యస్త హస్తాంబుజం |
త్వాం పశ్యేమ నిషేదుషీమనుకలం కారుణ్యకూలంకష-
స్ఫారాపాఙ్గతరఙ్గమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీమ్ || 18 ||
అథ కవచం
మహాలక్ష్మీః శిరః పాతు లలాటం మమ పఙ్కజా |
కర్ణే రక్షేద్రమా పాతు నయనే నలినాలయా || 19 ||
నాసికామవతాదమ్బా వాచం వాగ్రూపిణీ మమ |
దన్తానవతు జిహ్వాం శ్రీరధరోష్ఠం హరిప్రియా || 20 ||
చుబుకం పాతు వరదా గలం గన్ధర్వసేవితా |
వక్షః కుక్షిం కరౌ పాయుం పృష్ఠమవ్యాద్రమా స్వయమ్ || 21 ||
కటిమూరుద్వయం జాను జంఘం పాతు రమా మమ |
సర్వాఙ్గమిన్ద్రియం ప్రాణాన్పాయాదాయాసహారిణీ || 22 ||
సప్తధాతూన్స్వయం చాపి రక్తం శుక్రం మనో మమ |
జ్ఞానం బుద్ధిం మహోత్సాహం సర్వం మే పాతు పఙ్కజా || 23 ||
మయా కృతం చ యత్కిఞ్చిత్తత్సర్వం పాతు సేన్దిరా |
మమాయురవతాల్లక్ష్మీః భార్యాం పుత్రాంశ్చ పుత్రికా || 24 ||
మిత్రాణి పాతు సతతమఖిలాని హరిప్రియా |
పాతకం నాశయేల్లక్ష్మీః మమారిష్టం హరేద్రమా || 25 ||
మమారినాశనార్థాయ మాయామృత్యుం జయేద్బలమ్ |
సర్వాభీష్టం తు మే దద్యాత్పాతు మాం కమలాలయా || 26 ||
(If time is not permits to read/chant complete kavach just read only Kavach –కవచం part)
ఫలశ్రుతిః (No need to Read/Chant)
య ఇదం కవచం దివ్యం రమాత్మా ప్రయతః పఠేత్ |
సర్వసిద్ధిమవాప్నోతి సర్వరక్షాం తు శాశ్వతీమ్ || 27 ||
దీర్ఘాయుష్మాన్భవేన్నిత్యం సర్వసౌభాగ్యకల్పకమ్ |
సర్వజ్ఞస్సర్వదర్శీ చ సుఖదశ్చ సుఖోజ్జ్వలః || 28 ||
సుపుత్రో గోపతిః శ్రీమాన్ భవిష్యతి న సంశయః |
తద్గృహే న భవేద్బ్రహ్మన్ దారిద్ర్యదురితాదికమ్ || 29 ||
నాగ్నినా దహ్యతే గేహం న చోరాద్యైశ్చ పీడ్యతే |
భూతప్రేతపిశాచాద్యాః సన్త్రస్తా యాన్తి దూరతః || 30 ||
లిఖిత్వా స్థాపయేద్యత్ర తత్ర సిద్ధిర్భవేద్ధ్రువమ్ |
నాపమృత్యుమవాప్నోతి దేహాన్తే ముక్తిభాగ్భవేత్ || 31 ||
ఆయుష్యం పౌష్టికం మేధ్యం ధాన్యం దుస్స్వప్ననాశనమ్ |
ప్రజాకరం పవిత్రం చ దుర్భిక్షార్తివినాశనమ్ || 32 ||
చిత్తప్రసాదజననం మహామృత్యుప్రశాన్తిదమ్ |
మహారోగజ్వరహరం బ్రహ్మహత్యాదిశోధనమ్ || 33 ||
మహాధనప్రదం చైవ పఠితవ్యం సుఖార్థిభిః |
ధనార్థీ ధనమాప్నోతి వివాహార్థీ లభేద్వధూమ్ || 34 ||
విద్యార్థీ లభతే విద్యాం పుత్రార్థీ గుణవత్సుతమ్ |
రాజ్యార్థీ రాజ్యమాప్నోతి సత్యముక్తం మయా శుక || 35 ||
ఏతద్దేవ్యాః ప్రసాదేన శుకః కవచమాప్తవాన్ |
కవచానుగ్రహేణైవ సర్వాన్కామానవాప సః || 36 ||
ఇతి శుకం ప్రతి బ్రహ్మప్రోక్త శ్రీ లక్ష్మీ కవచం |
తన్త్రోక్త శ్రీలక్ష్మీకవచమ్ – (తంత్ర గ్రంథ)
శ్రీగణేశాయ నమః ।
ఓం అస్య శ్రీలక్ష్మీకవచస్తోత్రస్య, శ్రీఈశ్వరో దేవతా,
అనుష్టుప్ ఛన్దః, శ్రీలక్ష్మీప్రీత్యర్థే పాఠే వినియోగః ।
ఓం లక్ష్మీ మే చాగ్రతః పాతు కమలా పాతు పృష్ఠతః ।
నారాయణీ శీర్షదేశే సర్వాఙ్గే శ్రీస్వరూపిణీ ॥ ౧॥
రామపత్నీ తు ప్రత్యఙ్గే సదాఽవతు శమేశ్వరీ।
విశాలాక్షీ యోగమాయా కౌమారీ చక్రిణీ తథా ॥ ౨॥
జయదాత్రీ ధనదాత్రీ పాశాక్షమాలినీ శుభా ।
హరిప్రియా హరిరామా జయఙ్కరీ మహోదరీ ॥ ౩॥
కృష్ణపరాయణా దేవీ శ్రీకృష్ణమనమోహినీ ।
జయఙ్కరీ మహారౌద్రీ సిద్ధిదాత్రీ శుభఙ్కరీ ॥ ౪॥
సుఖదా మోక్షదా దేవీ చిత్రకూటనివాసినీ ।
భయం హరతు భక్తానాం భవబన్ధం విముచ్యతు ॥ ౫॥
కవచం తన్మహాపుణ్యం యః పఠేద్భక్తిసంయుతః ।
త్రిసన్ధ్యమేకసన్ధ్యం వా ముచ్యతే సర్వసఙ్కటాత్ ॥ ౬॥
ఏతత్కవచస్య పఠనం ధనపుత్రవివర్ధనమ్ ।
భీతిర్వినాశనఞ్చైవ త్రిషు లోకేషు కీర్తితమ్ ॥ ౭॥
భూర్జపత్రే సమాలిఖ్య రోచనాకుఙ్కుమేన తు ।
ధారణాద్గలదేశే చ సర్వసిద్ధిర్భవిష్యతి ॥ ౮॥
అపుత్రో లభతే పుత్ర ధనార్థీ లభతే ధనమ్ ।
మోక్షార్థీ మోక్షమాప్నోతి కవచస్య ప్రసాదతః ॥ ౯॥
గర్భిణీ లభతే పుత్రం వన్ధ్యా చ గర్భిణీ భవేత్ ।
ధారయేద్యపి కణ్ఠే చ అథవా వామబాహుకే ॥ ౧౦॥
యః పఠేన్నియతం భక్త్యా స ఏవ విష్ణువద్భవేత్ ।
మృత్యువ్యాధిభయం తస్య నాస్తి కిఞ్చిన్మహీతలే ॥ ౧౧॥
పఠేద్వా పాఠయేద్వాఽపి శృణుయాచ్ఛ్రావయేద్యది ।
సర్వపాపవిముక్తస్తు లభతే పరమాం గతిమ్ ॥ ౧౨॥
సఙ్కటే విపదే ఘోరే తథా చ గహనే వనే ।
రాజద్వారే చ నౌకాయాం తథా చ రణమధ్యతః ॥ ౧౩॥
పఠనాద్ధారణాదస్య జయమాప్నోతి నిశ్చితమ్ ।
అపుత్రా చ తథా వన్ధ్యా త్రిపక్షం శృణుయాద్యది ॥ ౧౪॥
సుపుత్రం లభతే సా తు దీర్ఘాయుష్కం యశస్వినమ్ ।
శృణుయాద్యః శుద్ధబుద్ధ్యా ద్వౌ మాసౌ విప్రవక్త్రతః ॥ ౧౫॥
సర్వాన్కామానవాప్నోతి సర్వబన్ధాద్విముచ్యతే ।
మృతవత్సా జీవవత్సా త్రిమాసం శ్రవణం యది ॥ ౧౬॥
రోగీ రోగాద్విముచ్యేత పఠనాన్మాసమధ్యతః ।
లిఖిత్వా భూర్జపత్రే చ అథవా తాడపత్రకే ॥ ౧౭॥
స్థాపయేన్నియతం గేహే నాగ్నిచౌరభయం క్వచిత్ ।
శృణుయాద్ధారయేద్వాపి పఠేద్వా పాఠయేదపి ॥ ౧౮॥
యః పుమాన్సతతం తస్మిన్ప్రసన్నాః సర్వదేవతాః ।
బహునా కిమిహోక్తేన సర్వజీవేశ్వరేశ్వరీ ॥ ౧౯॥
ఆద్యా శక్తిర్మహాలక్ష్మీర్భక్తానుగ్రహకారిణీ ।
ధారకే పాఠకే చైవ నిశ్చలా నివసేద్ ధ్రువమ్ ॥ ౨౦॥
॥ ఇతి తన్త్రోక్తం లక్ష్మీకవచం సమ్పూర్ణమ్ ॥