Shaivam-Lord Shiva Stotras Mantras
Shaivam- Stotra Veda is providing collection of Lord Shiva Mantras and Stotras.
Lord Shiva Shodashopachara pooja Vidhi-Monday Pooja Vidhi
Rudram Namakam Chamakam Rudra Prashna Chamaka Prashna
Mrithasanjeevani Mantra | Mrutha sanjeevani Kavacham
Krimi Samhara Suktam Atharva Veda Germ Killing Mantra
Rudra Gayatri Mantra Alleviates any Kind of Disease
Significance of Shiva Lingam ad Abhishekam
Nandi Vidya Mantra And Nandi Gayatri Mantra
Sri Shankara virachita Manisha Panchakam Stotram
Kalabhairava Brahma Kavacham కాలభైరవ బ్రహ్మ కవచం श्री काल भैरव ब्रह्म कवच
Swarnakarshana Bhairava Stotram and Mantram-శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం
स्वर्णाकर्षणभैरवस्तोत्रम्
శ్లోకాలు:
బిల్వవృక్ష వందనమ్:
బిల్వ వృక్ష నమస్తేస్తు శివపూజన సాధన!
మూలతో భవరూపాయ మధ్యతో మృడరూపిణే!
అగ్రతః శివరూపాయ పత్రైర్వేదస్స్వ రూపిణే!
స్కందే వేదాంతరూపాయ తరురాజాయ తే నమః!
నమస్తే బిల్వతరయే భానుసోదరతే నమః!
శివపూజోద్యతాభీష్ట సాధనాయ నమో నమః!!
పంచాక్షరీ మంత్రం – ఓం నమశ్శివాయ
కార్తీక పౌర్ణమి:
కార్తీక పౌర్ణమి నాడు చదవవలసిన కార్తీక దీప నమస్కార శ్లోకం
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః !
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః !!
కార్తీక స్నాన మంత్రము:
కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన !
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ !!
కార్తీక బహుళ త్రయోదశి:
అపమృత్యునాశనానికి కార్తీక బహుళ త్రయోదశి నాడు ఇంటి ముంగిట దీపమును పెట్టి ఈ విధముగా ప్రార్ధించవలెను
మృత్యునా పాశదండాభ్యాం కాలేన చ మయా సహ!
త్రయోదశ్యాం దీపదానాత్సూర్యజః ప్రీయతామితి!!
ప్రయాణ సమయంలో:
1.యః శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా !
తయోః సంస్మరణాదేవ సర్వతో జయ మంగళం !! 21 సార్లు
2.లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః !
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః !! 21 సార్లు
3.గచ్ఛ గౌతమ శీఘ్రం మే ప్రయాణం సఫలం కురు !
ఆసనం శయనం యానం భోజనం తత్ర కల్పయ !! 21 సార్లు
గుడి ప్రాంగణములో చేయవలసిన ప్రార్ధన:
అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం !
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం !!
దక్షిణామూర్తి శ్లోకః
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ।
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ॥
అపమృత్యు నివారణ:
అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః !
సప్తైతాన్ సంస్మరే న్నిత్యం మార్కండేయ మధాష్టమం
జీవేద్వర్ష శతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !!
పుట్టినరోజున వీరిని పూజించి పాలు,తెల్ల నువ్వులు,బెల్లం నివేదించి ప్రసాదం స్వీకరించాలి.
లేదా
ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం !
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ మహదేవాయ తే నమః !! 1108 సార్లు
లేదా
మృత్యుంజయాయ, రుద్రాయ, నీలకంఠాయ, శంభవే,
అమృతేశాయ, సర్వాయ, మహాదేవాయ తే నమః !!
(రోజూ 1008 సార్లు పఠించి , విభూతిని నొసటన ధరించవలెను)
మూర్చ వ్యాధి నివారణకు:
గురవే సర్వ లోకానామ్, భిషజే భవ రోగిణమ్ !
నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః !! రోజూ 108 సార్లు
నిర్ధారణ కాని రోగాలు తగ్గటానికి:
ఓంకార్, సతినాము, కరతా పురఖు నిర్భవు నిర్వైరు
అకాల్ మూరతి, అజూనీ సైభం గురు ప్రసాది
జపు; ఆది సచు, జుగాది సచు
హై భీ సచు, నానక్ హోసీ భీ సచు !!
మృత్యుంజయ మహామంత్రము:
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం !
ఉర్వారుక మివ బంధనా న్మృత్యోర్ముక్షీయ మామృతాత్ !!
నందీశ్వర స్తుతి:
నందీశ్వర! నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక !
మహా దేవస్య సేవార్ధా మనుజ్ఞాం దాతు మర్హసి !!
నందీశ్వర శృంగ శ్లోకం:
నందికొమ్ముల నుంచి శివుని చూస్తూ చదివే శ్లోకం
వృషస్య వృషణం దృష్ట్వా ఈశ్వర స్యావలోకనం !
శృంగ మధ్యే శివం దృష్ట్యా కైలాసం భవతి ధృవమ్ !!
సంపద-ఆరోగ్యం:
1.విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణా మృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ !
2.గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ !
3.భక్తప్రియాయ భవ రోగ భయా పహాయ ఉగ్రాయ దుర్గ భవ సాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణనామ సు నృత్యకాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
4.చర్మాంబరాయ శవ భస్మ విలేపనాయ ఫాలే క్షణాయ మణికుండల మండితాయ
మంజీర పాద యుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
5.పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువన త్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమో మయాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
6.భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్ర త్రయాయ శుభ లక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
7.రామ ప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగ ప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
8.ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రితాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ!
9.వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వ రోగ నివారణం సర్వ సంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్రాభి వర్ధనం
త్రి సంధ్యం యః పఠేన్నిత్యం సహి సర్వమవాప్నుయాత్!!