Daily Slokas
We are providing daily pooja procedure and collection of slokas, Ashtakam, Sahasranamavali, Kavachas, Stotras which you can read/chant daily for your and your family protection, Health,Wealth, intelligence, spiritual wisdom.
Kalidasa Shyamala Dandakam with Meaning
Sri Ganesha Ashtottara Shatanamavali
Ganesha Kavacha from Brahma Vaivarta Purana
Sri Lalitha Moola Mantra Kavacham (from the Brhamanda Purana)
Authentic Devi Khadgamala Stotram Given by Sringeri Peetham (Thousands years old unprinted in books)
Bala Mantram (from the Brhamanda Purana)
Panchadashi Mantra (from the Brhamanda Purana)
Sarva Shukla Saraswati Mantras
Sri Shankaracharya Virachita Kanakadhara Stotram
Sri Lakshmi Sahasranamavali 1000 Names of Goddess Lakshmi
Ashta Lakshmi Stotram with Meaning
Sowbhagya lakshmi ravamma lyrics
Vatapi Ganapatim Bhaje Lyrics with Meaning
Bala Stuti (It contains Bala Beeja mantra)
Lalitha Harathi (from the Brhamanda Purana)
Sri Lalitha Trishati Stotra Namavali (from the Brhamanda Purana)
Manidweepa Varnana From Devi Bhagavatam
Manidweepa Varnana with Meaning and Pooja Vidhi
Mrithasanjeevani Mantra | Mrutha sanjeevani Kavacham
Krimi Samhara Suktam Atharva Veda Germ Killing Mantra
Rudra Gayatri Mantra Alleviates any Kind of Disease
Significance of Shiva Lingam and Abhishekam
Nandi Vidya Mantra And Nandi Gayatri Mantra
Sri Shankara virachita Manisha Panchakam Stotram
Pournami Pooja Vidhi Pournami Vratham Mantra for Purnima Vrat
Garbha Raksha Stotram Mantra to Prevent Abortion
Swapna Varahi Mantra and Benefits
Varahi Sahasranamam 1000 Names of Goddess Varahi
Varahi Dwadasa Nama Stotram 12 Names of Varahi
Gayatri Ramayana Lyrics with Meaning and Benefits
Rajarajeshwari ashtakam with Meaning
Dasa Mahavidya Stotram Dasa Mahavidya Stuti
Argala Stotram Durga Saptashati
Keelaka Stotram Devi Mahatmyam for the Pure Knowledge of Absolute Consciousness
Dakshina Kali Kavacham kalikulasarvasve
Narayana Suktam Lyrics and Benefits
Sri Govinda Namavali Lyrics Srinivasa Govinda
Sri Vishnu Sahasranamam Lyrics with Meaning
Venkateswara Ashtothra Shatanamavali Lyrics
Sri Venkateswara Vajra Kavacham with Meaning
Panchayudha Stotram to Defeat Enemies
Nrusimha Kavacha Mantram Narasimha Kavacham
Narayana Kavacham
Gayatri Ramayana Lyrics with Meaning and Benefits
Narayaneyam Dasakam 1to 10 Lyrics with Meaning
Putra Prapti Mantra | Putra Prapti Ashtakam to Bless Male Baby with Meaning
Santana Gopala Mantra| Santana Gopala Stotra and Vrat
Jaya Janardhana Krishna Radhika Pathe
Hanumath Badabanala Stotram Very Powerful Mantra
Brahma Virachita Sundara Hanuman Mantra
Sri Surya Satakam for All types of Eye Diseases
Aditya Hrudayam Surya Mantra | Powerful Mantra from Ramayana For Healthy Life
Traikokya Vijaya Mantra Kavacha Sri Brahma Vaivartha Maha Puranam- to protect our different parts
Sri Shyamala Sahasranamam Stotram | Raja Shyamala Sahasranamam-Matangi Sahasranamam
Nitya Parayana Slokas/Daily Chanting Slokas – నిత్య పారాయణ శ్లోకాః
ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥
(పాఠభేదః – కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ॥)
ప్రభాత భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥
సూర్యాస్తమయ శ్లోకం:
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద !
శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతి ర్నమోస్తుతే!!ద్వితీయ (విదియ) చంద్రుని దర్శించునపుడు
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర!
హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోస్తు తే!!
సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥
ప్రాతః స్మరణ:
1.గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్క్ష్య మారుహ్యధావన్ !
వ్యాఘూర్ణన్ మాల్య భూషావసన పరికరో మేఘ గంభీర ఘోషః !!
2.ఆబిభ్రాణో రథాంగం శరమసి మభయం శంఖ చాపౌ సఖేటౌ !
హస్తైః కౌమోదకీ మప్యవతు హరి రసా వంహ సాంసం హతేర్నః !!
3.నక్రా క్రాంతే కరీంద్రే ముకుళిత నయనే మూల మూలేతి ఖిన్నే!
నాహం నాహం నచాహం నచ భవతి పునస్తా దృశోమాదృశేషు !!
4.ఇత్యేవంత్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే సమస్తే !
మూలం యత్ ప్రాదురాసీత్ సదిశతు భగవాన్ మంగళం సంతతం నః !!
తదుపరి తూర్పుగా తిరిగి నమస్కరిస్తూ:
1.అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తథా !
పంచకన్యా స్మరేన్నిత్యం, మహాపాతక నాశనమ్ !!
2.పుణ్య శ్లోకో, నలోరాజా, పుణ్య శ్లోకో, యుధిష్ఠిరః !
పుణ్య శ్లోక శ్చ చ వై దేహః, పుణ్య శ్లోకో, జనార్దనః !!
3.కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ !
ఋతు పర్ణస్య రాజర్షేః కీర్తినం కలి నాశనమ్ !!
4.అశ్వత్థామా బలిర్వ్యాసః హనుమాంశ్చ విభీషణః !
కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః !!
5.బ్రహ్మా మురారిః త్రిపురాంతకశ్చ భానుః శశీ భూమిసుతో, బుధశ్చ !
గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్ !!
స్నానసమయములో:
1.అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ !
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి !!
2.గంగే చ యమునే కృష్ణే గోదావరి ! సరస్వతి !
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు !!
3.గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి !
ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణు లోకం స గచ్ఛతి !!
4.ముచ్యతే సర్వపాపాభ్యో విష్ణులోకం స గచ్ఛతి !
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్ !!
స్వర్గారోహణ సోపాను మహాపుణ్య తరంగిణీం !
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ !!
గంగే మాం పునీహి !!
స్నాన శ్లోకః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥
నమస్కార శ్లోకః
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ ।
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ॥
భస్మ ధారణ శ్లోకః
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణం ।
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనం ॥
భోజన పూర్వ శ్లోకాః
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ॥
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ॥
అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే ।
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ॥
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ।
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ॥
భోజనానంతర శ్లోకః
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనం ।
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం ॥
లేదా
వాతాపి రాక్షో భక్షా స త్వం వింధ్య పర్వత గర్వహ !
సముద్ర తీర్ధ పనాసు జీర్ణం కురు మమసనమ్ !!
భోజనానంతరం నీటిని విస్తరి చుట్టూ తిప్పి “అమృతాపి ధానమసి” అని కింది శ్లోకం చదువుతూ కుడిచేతి వైపు వదలవలెను.
రౌరవే అపుణ్య నిలయే పద్మ అర్బుధ నివాసినామ్ !
అర్ధీనామ్ ఉదకమ్ దాతమ్ అక్షయ్యముపతిష్టతు !!
సంధ్యా దీప దర్శన శ్లోకః
దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ।
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః ।
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ॥
నిద్రా శ్లోకః
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం ।
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న-స్తస్యనశ్యతి ॥
అపరాధ క్షమాపణ స్తోత్రం:
అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ॥
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం ।
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥
దేవతా స్తోత్రాః
కార్య ప్రారంభ శ్లోకం:
గణేశ స్తోత్రం
1.శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణంచతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
2.అగజానన పద్మార్కం గజానన మహర్నిశం!
అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే !!
3.వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః !
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా !!
4.యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం !
విఘ్నం నిఘ్నంతు సతతం విష్వక్సేనం తమాశ్రయే !!
కార్య ప్రారంభ స్తోత్రాః
విష్ణు స్తోత్రం:
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం ।
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ॥
సుబ్రహ్మణ్య స్తోత్రం:
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం ।
స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ॥
గరుడ స్వామి స్తోత్రం:
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ ।
విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః ॥
లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥
దుర్గా దేవీ స్తోత్రం:
సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే ।
భయేభ్యస్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే ॥
త్రిపురసుందరీ స్తోత్రం:
ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ।
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం ॥
దేవీ శ్లోకః
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥
వేంకటేశ్వర శ్లోకః
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినాం ।
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ॥
దక్షిణామూర్తి శ్లోకః
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ।
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ॥
బౌద్ధ ప్రార్థన:
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
అపరాధ క్షమాపణ స్తోత్రం:
1.అపరాధ సహస్రాణి, క్రియంతేఽ హర్నిశం మయా !
దాసో ఽ యమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
2.కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసంవాపరాధం !
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో !!
3.కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!
సరస్వతీ స్తోత్రం:
1.సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీం!
విద్యారంభం కరిష్యామి సిధ్ధిర్భవతు మే సదా !!
2.యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా !
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!
విష్ణు స్తోత్రం:
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం !
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం !!
శ్రీరామ స్తోత్రం:
1.శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే !
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే !!
2.శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః !
సీతాముఖాంభోరుహాచంచరీకో నిరంతరం మంగళమాతనోతు !!
హనుమ స్తోత్రం:
1.మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి !!
2.బుద్ధిర్బలం య శోధైర్యం నిర్భయత్వ మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్ !!
3.జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః !
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!
4.దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః !
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః !!
శ్రీకృష్ణ స్తోత్రం:
మందారమూలే మదనాభిరామం
బింబాధరాపూరిత వేణునాదం !
గోగోప గోపీజన మధ్యసంస్థం
గోపం భజే గోకుల పూర్ణచంద్రం!!
సుబ్రహ్మణ్య స్తోత్రం:
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం !
స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం
కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం !!
గరుడ స్వామి స్తోత్రం:
కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయ చ !
విష్ణు వాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః !!
యజ్ఞేశ్వర ప్రార్ధన:
నమస్తే యజ్ఞభోక్త్రే చ నమస్తే హవ్యవాహన!
నమస్తే వీతిహోత్రాయ సప్తజిహ్వాయ తే నమః!!
భస్మధారణ శ్లోకం:
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావనమ్ !!
కుంకుమ ధరించునపుడు:
కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదమ్ !
ధారణేనాస్య శుభదం శాంతి రస్తు సదా మమ !!
జపం చేసేటప్పుడు విఘ్నాలు రాకుండా ఉండటానికి:
మాలే మాలే మహామాలే సర్వతత్త్వ స్వరూపిణి!
చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ!!
త్వం మాలే సర్వ దేవానాం ప్రీతిదా శుభదా భవ!
శివం కురుష్వ మే భద్రే యశో వీర్యం చ సర్వదా!!
నిద్ర లేచిన తరువాత:
కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజః !
తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభధో భవేత్ !! 21 సార్లు
చెడు కల వచ్చినప్పుడు:
బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్ !
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వప్న తస్య నశ్యత !!
కలలో సమస్యా పరిష్కార దర్శనం
సమాగతానాగత, వర్తమాన, వృత్తాంత, విజ్ఞాన భరా,
త్రిలోక్యాః దూరశ్రుతిం దూరగతిం, సుదృష్టిం
స్వప్నే హనుమాన్ మమ దేహి నిత్యం !! 108 సార్లు
వంట చేసే సమయంలో:
అన్నం బ్రహ్మ రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః !
ఇతి స్మరన్ ప్రభుం జానః దృష్టి దోషైః నలిప్యతే !!
గుడి ప్రాంగణములో చేయవలసిన ప్రార్ధన:
అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం !
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం !!ఔషధ స్వీకరణ సమయంలో:
1.శరీరే జర్ఘరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే !
ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః !!
2.ధన్వంతరిం గరుత్మంతం ఫణి రాజం చ కౌస్తుభం !
అచ్యుతం చామృతం చంద్రం స్మరే దౌషధ కర్మణి !! 21 సార్లు
సద్యోముక్తి:
పాలినీ సర్వభూతానాం తథా కామాంగ హారిణీ !
సద్యోముక్తి ప్రదా దేవీ వేద సారాపరాత్పరా !! 108 సార్లు
గృహప్రాప్తి-వాస్తు దోష నివారణ:
చింతామణి గృహాంతస్థా శ్రీ మన్నగరనాయికా. 1108 సార్లు
భూప్రాప్తికి:
శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారణాయ నమః . 1 గంట -స్కాందం వైష్ణవఖండం
గృహకలహ నివారణ -గృహ సౌఖ్యం:
సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్ర నివారిణీ !
సత్సంతాన ప్రదారామా గ్రహోపద్రవనాశినీ !! 1108 సార్లు
కార్యసిద్ధి అధికారుల ఆదరణ ఉద్యోగప్రాప్తి:
శ్రీ రాజమాతంగ్యై నమః 1108 సార్లు
మన పూర్వీకులు బాగుండాలంటే తరచు ఈ శ్లోకం చదువుకోవాలి:
మద్వంశ్యా యే దురాచారాః యే చ సన్మార్గగామినః!
భవత్యాః కృపయా సర్వే సువర్యస్తు యజమానాః!!
(యజుర్వేదంలోని వేద వాక్యం)
తల్లీ! నా వంశంలో ఎవరైనా దురాచారులు ఉన్నట్లయితే వారు,సన్మార్గంలో ఉన్న వారు, నీ దయ చేత యజ్ఞములు
చేసిన వారు ఏ సద్గతులు పొందుతారో ఆ సద్గతులు పొందుదురు గాక!
సరస్వతీ కటాక్షం కోసం చదువవలసిన సౌందర్యలహరి లోని శ్లోకాలు
1.శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత–జటాజూట–మకుటాం
వర–త్రాస–త్రాణ–స్ఫటికఘుటికా–పుస్తక–కరాం|
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు–క్షీర–ద్రాక్షా–మధురిమ–ధురీణాః ఫణితయః ‖
2.కవీంద్రాణాం చేతః కమలవన–బాలాతప–రుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీం|
విరించి–ప్రేయస్యాః తరుణ తర–శృంగార లహరీ
గభీరాభి–ర్వాగ్భిః విదధతి సతాం రంజన మమీ ‖
3.సవిత్రీభి–ర్వాచాం శశిమణి శిలా–భంగ రుచిభిః
వశిన్యాద్యాభి–స్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః
వచోభి–ర్వాగ్దేవీ–వదన–కమలామోద మధురైః ‖
ఉపనయనము అయిన వారు/కానివారు, ఆడవారు అందరు చేయదగిన సర్వగాయత్రీ మంత్రం
సర్వచైతన్య రూపాం తాం
ఆద్యాం విద్యాం చ ధీమహి
బుద్ధిం యా నః ప్రచోదయాత్ !!
ప్రయాణ సమయంలో:
1.యః శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా !
తయోః సంస్మరణాదేవ సర్వతో జయ మంగళం !! 21 సార్లు
2.లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః !
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః !! 21 సార్లు
3.గచ్ఛ గౌతమ శీఘ్రం మే ప్రయాణం సఫలం కురు !
ఆసనం శయనం యానం భోజనం తత్ర కల్పయ !! 21 సార్లు
ధనప్రద కుబేర మంత్రం:
ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయచ !
ధనధాన్య సమృధ్ధిం మే కురునాధ మహేశ్వర !!
లేదా
దరిద్ర విప్ర గేహే యః శాకం భుక్త్వోత్తమ శ్రియమ్ !
దదౌ శ్రీ దత్త దేవః దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు !!
అన్న శ్లోకం యధాశక్తి జపం చేస్తే దారిద్ర్యాన్ని తొలగించి సంపదనిస్తుంది.
ఆపదలు తొలుగుటకు:
1.ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం !
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా మ్యహం !!
2.దుర్గాపత్తారిణీ సర్వ దుష్ట గ్రహ నివారిణీ !
అభయా పన్ని హంత్రీ చ సర్వాపత్పరి నాశినీ !! 108 సార్లు
కష్టాలు తొలగుటకు:
అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః !
స్మర్తృగామీ స్వభాక్తానాముద్ధర్తా భవ సంకటాత్ !!
అన్న శ్లోకం యధాశక్తి జపం చేస్తే కష్టాలు తొలగుతాయి.
ఆపదలు తగ్గటానికి:
గౌరీ వల్లభ కామారే కాలకూట విషాశన !
మాముద్ధరాపదాం బోధేః త్రిపుర ఘ్నాంతకాంతక !!
సత్ కార్యసిద్ధికి:
ఆంజనేయ మహాబాహో హరి రాజ హరి ప్రియ !
త్వం మాం నిరీక్ష్య శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు !! 108 సార్లు
సర్వకార్యసిద్ధికి:
నమః సర్వ నివాసాయ సర్వ శక్తి యుతాయ చ !
మమాభీష్టం కురుష్వాశు శరణాగత వత్సల !! 108 సార్లు
లేదా
హరే కృష్ణ , హరే కృష్ణ , కృష్ణ కృష్ణ, హరే హరే !
హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే !!సౌభాగ్య వృద్ధి కొరకు:
జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా !
మృత్యుంజయ స్స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు !!
అన్న శ్లోకం యధా శక్తి జపం చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది.
లేదా
ఓంకార పూర్వికే దేవి, వీణా పుస్త క ధారిణీ,
వేదాంబికే, నమస్తుభ్యం అవైధవ్యం ప్రయచ్ఛమే !! 3 సార్లు
లేదా
తన్మూలే సర్వ తీర్ధాణి, యన్మధ్యే సర్వ దేవతా,
యదాగ్రే సర్వ వేదాంచ, తులసిం తాం నమయహం !!
(తులసిని పూజించి ,12 సార్లు పఠించవలెను)
పోయిన వస్తువులు దొరకటానికి,ఇంటి నుండి వెళ్ళినవారు తిరిగిరావడానికి,అమ్మాయికి మంచి వరుడు లభించడానికి,అబ్బాయికి మంచి వధువు లభించడానికి,శ్రమ,కాలం,ధనం,వ్యర్ధం కాకుండా ఉండడానికి,అవసరానికి డబ్బు సమకూరడానికి ,రావలసిన డబ్బు రావడానికి:
సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః 1108 సార్లు
పుణ్యం పెరగడానికి ,కార్యంలో విజయానికి,పోటీ పరీక్షలలో విజయానికి,కోర్టు వ్యవహారాలలో విజయానికి:
శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ 1108 సార్లు
చదువులో రాణించుటకు, పోటీ పరీక్షలలో విజయానికి:
భాష్యాధి సర్వ శాస్త్రాణి యోచ్యాన్యే నియమా తథా !
అక్షరాణి చ సర్వాణి త్వం తు దేవి నమోస్తుతే !! రోజూ 8 సార్లు
లేదా
అక్షమాలాక్షరాకారాక్షరాక్షర ఫలప్రదా !
అనంతానంద సుఖదానంత చంద్ర నిభాననా !! యధాశక్తి జపించవలెను
శత్రువులపై విజయం:
మర్కటేశ మహోత్సాహ సర్వ శోక వినాశన !
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో !! 21 సార్లు
సామూహిక శుభప్రాప్తికి:
దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా
నిశ్శేషదేవగణశక్తి సమూహమూర్త్యా !
తామంబికామఖిల దేవమహర్షి పూజ్యాం
భక్త్యా నతాః స్మ విదధాతు శుభాని సా నః !!
భయ నాశమునకు:
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే !
భయేభ్య స్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే !!
సులక్షణమగు పత్ని లాభమునకు:
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ !
తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్ !!ప్రశ్నశాస్త్ర సిద్ధికి:
ఉపశ్రుతి మహాదేవి
సర్వ మంగళకారిణి
భూతం భావి సదా బ్రూహి
వర్తమానం చ బోధయ !! 21 సార్లు
అందం కోసం:
దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరీ !
సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ !! 108సార్లు
కోరికలు తీరుటకు:
ఏకం బ్రహ్మైవ అ ద్వితీయం సమస్తం
సత్యం సత్యం నేహ నానాస్థి కించిత్
ఏకో రుద్ర నా అ ద్వితీయ తస్తేతస్మాత్ ఏకం త్వాం ప్రపద్యే మహేశం !! 40 రోజులు-రోజుకు 108 సార్లు
యజ్ఞం చేయుటతో సమానమైన ఫలితము లభించుటకు
నమస్కార స్మృతో యజ్ఞ, సర్వ యజ్ఞ, ఉత్తమం, ఉత్తమ
నమామి సతతం సమేధవ ప్రసీదతు!!
సంధ్యావందనము చేయకపోవటము లేదా ఆలస్యముగా చేసినటువంటి పాపములు తొలగుటకు:
పారంపరం విష్ణు అపర పర పర ప్రేభ్య పరమాత్మ రూపి
సబ్రహ్మపర పర పార భూత పర పరాణామ్ అభిపర భూత!!
(పొద్దున, సాయంత్రము మూడు సార్లు చదవవలెను)
శాంతి మంత్రం:
1.అసతోమా సద్గమయా !
తమసోమా జ్యోతిర్గమయా !
మృత్యోర్మా అమృతంగమయా !
ఓం శాంతిః శాంతిః శాంతిః !!
2.సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః !
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ !!
3.ఓం సహ నావవతు | సహనౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ‖
ఓం శాంతిః శాంతిః శాంతిః ‖
స్వస్తి మంత్రం:
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః !
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం
లోకా స్సమస్తా స్సుఖినో భవంతు !!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ !
దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః !!