Swarnakarshana Bhairava Stotram and Mantram

Swarnakarshana Bhairava Stotram and Mantram visit www.stotraveda.com
Swarnakarshana Bhairava Stotram and Mantram

Swarnakarshana Bhairava Stotram and Mantram

Swarnakarshana Bhairava Stotram in English with Meaning:

Bhairava is considered as an incarnation of Lord Shiva.There is a legend that he was created by Lord Shiva to pinch off one head of Lord Brahma when due to pride Brahma misbehaved with him. He is considered as the chief of security of the town of Varanasi (kotwal) and Adhi Sankara has written a mellifluous prayer addressed to Kala Bhairava in Varanasi.

But Bhairava is also worshipped by Thanthrics of Hindu and Buddhist religions.There is a temple dedicated to Swarna Akarshana Bhairava in Dindukal city of Tamil Nadu.Unlike other forms of Bhairava , swarnakarshana Bhairava has a pleasand look and sits along with his consort. It is believed that by worshipping him , you would become wealthy.

Who is Shri Swarnakarshana Bhairava:

Shri Swarnakarshana Bhairava makes all our wishes related to wealth get fulfilled. Shri Swarnakarshana Bhairava is the saatvik form of Kaal bhairav who is worshiped for obtaining prosperity and money. He lives is pataal (underground) just like gold lives in the heart of earth. Shri Swarnakarshan Bhairava worship eliminates all kind of dangers and financial problems. In the various forms of Bhairav ji, the Swarnakarshan bhairav is also called as Narayan Bhairav as he represents wealth and various siddhis.

Shri Swarnakarshana Bhairava stotram has been mention in Rudrayaamala tantram. Chanting of Shri Swarnakarshana Bhairava stotram regularly bestows all material benefits and prosperity. This also eliminate influences of negativity and provides protective energy.

Swarakarshana Bhairava Stotram-Chant This Prayer for Get Wealth and Gold

Om Asya swaranakarshhana BHairava stotra maha manthrasya ,
Brahma Rishi , anushtup chanda. Sri Swarakarshana Bhairavo devatha ,
Hreem bheejam , kleem Shakthi , sa keelakam ,
Mama daridrya nasarthe pate viniyoga

Meaning:

Om for the great manthra addressed to The BHairava who attracts gold,
The sage is Brahma , the meter is anushtup , the God addressed is SWarnakarshana BHairava,
Hreem is the seed , Kleem is the power and it is the nail also,
This is being read to eradicate my poverty,

Rishi nyasa:
Brahmarishye nama sirasi ,
Anushtup chandase nama mukhe ,
Swarnakarshana BHairavaya nama hrudhi ,
Hreem bheejaya nama guhye,
Kleem shaskthye nama paadahayo ,
SA keelakaya nama Nabhou,
Viniyogaya nama sarvange ,
Hraam Hreem , Hroom ithi shadanga nyasa

Meaning:

The ritual to the saint:
Salutation to Brahma rishi on the head ,
Salutations to Anushtup meter on the face
Salutations to Swarnakarshana Bhairava on the chest ,
Salutations to the root hreem, on the private parts ,
Salutations to the the nail on the belly ,
Salutations to I begin, on all limbs,
The six part limb ritual is Hraam, hreem anf hroom.

Dhyanam:
Parijatha druma kanthare sthithe manikhya mandape ,
Simhasana gatham vandhr bhairavam swarna dhayakam,
Gangeya pathram damarum , trisoolam varam kara sandatham trinethram,
Devyayutham thaptha svarna varna swarnakarshana bhairavam Asrayami

Meaning:
I decide to depend on SWarnakarshana BHairava who sits on the throne
In the Gem studded stage which is in the forest of Parijatha plants ,
And who is the one who gives gold and who holds a pot of Gangfa water ,
Hand drum , trident in his auspicious hands , who has three eyes,
And who is with his consort who shines like the molten gold.

Manthra:

Om Iym sreem Iym Sreem Apad udharanaya hraam , hreem, hroom ajamala vadhyaya , lokeswaraya , swarnakarshana bhairavaya , mama daridrya vidweshanaya , maha bhairavaya nama sreem, hreem Iym.

Meaning:
Om Iym sreem Iym Sreem to one who saves us from danger , hraam , hreem, hroom one who killed Ajamala ,One who is the Lord of the world , One who is the Bhairava who attracts gold , One who hates my poverty , One who is the great Bhairava sreem, hreem Iym.

II.Stotra:

1.Om Namasthe bhairavaya , brahma Vishnu shivathmane ,
Nama trilokya vandhyaya , varadaya , varathmane

Meaning:
1. Om salutations to Bhairava , whose soul is Brahma , Vishnu and Shiva ,
Salutations to him who is saluted by the three worlds, who blesses and ius the soul of boons.

2.Rathna simhasanasthaya, divyabharana shobhine ,
Divya malya vibhooshaya , namasthe divya moorthaye

Meaning:
2.Salutations to the lord with divine form , who sits on gem studded throne ,
Who shines wearing divine ornaments and who wears divine garlands.

3.Namasthe aneka hasthaya , aneka sirase nama ,
Namasthe aneka nethraya , aneka vibhave nama

Meaning:
3.Salutations to the Lord with several hands and several heads ,
Salutations to the lord with several eyes and who is a multiple lord.

4.Namasthe aneka kandaya anekamasaya they name ,
Namasthe aneka parswaya , namasthe divya thejase.

Meaning:
4.Salutations to the Lord with several necks to him who has several parts ,
Salutations to the lord with several directions , salutations to God with divine luster.

5,Anekayudha yukthaya , aneka sura sevine ,
Aneka guna yukthaya , mahadevaya they nama

Meaning:
5.Salutaions to you who is the great God , Who is armed with several weapons ,
Who is served by several devas and who has several properties.

6.Namo daridra kalaya , maha sampath pradhayine ,
Sri Bhairavi samyukthaya , trilokesaya they nama .

Meaning:
6.Salutations to the lord of three worlds, who is the death to poverty ,
Who grants great wealth and who is along with Goddess Bhairavi.

7.Digambara namasthubhyam , Divyangaya namo nama ,
Namosthu daithya kalaya, Papa Kalaya they nama.

Meaning:
Salutaions to one who wears directions as apparel , Salutations to one with divine limbs ,
Salutations to the killer of Asuras as well as sins.

8. SArvajnaya namasthubhyam , namasthe divya chakshshe ,
Ajithaya namathubhyam , jitha mithraya they nama.

Meaning:
8.Salutations to the all knowing one , salutations to one with divine eyes,
Salutations to one who cannot be defeated and one who is the friend of the victorious.

9.Namasthe Rudra roopaya , Maha veeraya they nama,
Namosthvanantha veeryaya , maha ghoraya they nama.

Meaning:
9.Salutations to the one who has an angry form , Salutations to you who is a great hero,
Salutations to one having endless prowess , Salutations to you who is greatly horrible.

10,Namasthe ghora ghoraya , Viswaghoraya they nama ,
Nama ugraya santhaya , bhakthanaam santha dhayine.

Meaning:
10.Salutations to the one who is horrible among horrible ,Salutaions who is most horrible in the world,
SAltations to one who is angry as well as peaceful and who gives peace to his devotees.

11.Gurave sarva lokaanam nama pranava roopine ,
Namasthe vaagbhavakhyaya, deerga kamaya they nama.

Meaning:
11.You are the teacher of all the worlds , salutations to one who has form of Om,
Salutations who related words of well being and Oh Lord with long love , salutations to you.

12.Namasthe Kamarajaya yoshitha kamaya they nama,
Deergha mayaa swroppaya mahamayaya they nama.

Meaning:
12.Salutations to the king of passion who loves young woman, salutations to ypu
Salutations to you who is very long illusion and who is a great illusion.

13.Srushti mayaa swaroopaya nisarga samayaya they ,
Sura loka supoojyaya apad udharanaya cha

Meaning:
13.When you are favouring a period you have the form of Maya of creation ,
You are well worshipped by the devas and also one who saves people from danger.

14.Namo nama BHairavaya maha daridrya nasine,
Unmoolane karmataya alakshyaya sarvadaa nama,

Meaning:
14. Salutations to God Bhairva who destroys great poverty,
Salutations to lord who always destroys people indifferent to skilful work.,

15.Namo ajamala vadhyaya , namo lokeswaraya they ,
Swarnakarshana sheelaya bhairavaya namo nama .

Meaning:
15.Salutations to the one who killed Ajamala,salutations to the God of the world,
Salutations to Bhairava who has the habit of attracting gold.

16.Mama Daridrya vidweshanaya , lakshyaya they nama,
Nama loka trayesaya swananda nihithaya they.

Meaning:
16.Oh lord who hates my being poor salutations to him who has an aim,
Salutations to lord of three worlds , who is bestowed with happiness of self

17. Nama sri beeja roopaya sarva kama pradhayine ,
Namo maha bhairavaya sri v bhairava namo nama

Meaning:
17. Salutations to the god who has the form of seed of wealth and who fulfills all desires ,
Salutations to the great Bhairava , Salutations to the auspicious Bhairava

18.Dhanadhyakshaya namasthubhyam saranyaya they nama ,
Nama prasanna Aadhi devaya they nama

Meaning:
18.I salute the God who presides over wealth and salutations to you who protects those who surrender,
Salutation to the well pleased one , Salutations to the primeval God.

19.Namathe manthra roopaya , namathe manthra roopine ,
Namasthe swarna roopaya , suvarnaya namo nama

Meaning:
19.Salutations to him who is the form of Manthra , Salutations to him who gives forms to Manthra,
Salutations to one who has form of gold , salutations to one who is of golden co;lour.

20.Nama suvarna varnaya , maha punyaya they nama ,
Nama shudhaya budhaya , nama samsara tharine.

Meaning:
20.Salutations to god with golden colour , Salutations to you who has done blessed deeds,
Salutations to the clean and wise one, Salutations to one who makes us cross Samsara

21,Namo devaya guhyaya prachalaya namo nama ,
Namasthe bala roopaya paresham bala nasine

Meaning:
21,Salutations to the God who is secret, salutations to one who shakes,
Salutations to one who has the form of a child and to him who destroys strength of others.

22.Namasthe swarna samsthaya , namo bhoothala vasine ,
Nama Pathala vasaya , anadharaya they nama

Meaning:
22.Salutations to the agent of gld , Salutations to one who lives in earth,
SAluataions to one who lives in Patala(nether world) , Salutations to the indifferent one

23.Namo namasthe santhaya, ananthaya they namo nama ,
Dwibujaya namasthubhyam , buja thraya sushobhine

Meaning:
23.Salutations to the peaceful one , salutations to the endless one ,
Salutations to the two armed one and to him who shines with three arms.

24.Namanamadhi sidhaya , swarna hasthatya they nama,
Poorna Chandra pratheekasa , vadanamboja shobhine.

Meaning:
24,Salutations to the primeval sidha , and to one who has a golden hands,
And to one who resembles the full moon and whose face shines like lotus flower.

25.Namosthesthu swaroopaya , swarnalankara shobhine ,
Nama swarnakarshanaya , swarnabhaya namo nama.

Meaning:
25,Salutations to one who has his own form who shines with decorations with gold,
Salutations to one who attracts gold , Salutations who looks glamorous in gold.

26.Namasthe swarna kantaya , swarnabha ambara dharine ,
Swarna simhasanasthaya , SWarna padaya they nama

Meaning:
26.Salutations to one with golden neck , and one who wears golden colour cloth,
Salutations to God who sits on golden throne and who has a golden feet.

27.Namo SWarrnabha padaya , swarna kanchi sushobine,
Namasthe swarna jangaya BHaktha kamadudhatmane.

Meaning:
27.Salutations to one whose feet shines like Gold ,and who shines in golden belt,
Salutations to one having a golden thigh and one who fulfills desires of his devotees.

28.Namasthe swarna bhakthaya , kalpa vruksha swaroopine ,
Chinthamani swaroopaya , namo brahmadhi sevine.

Meaning:
28.Salutations to the devotee of gols who has the form of wish giving tree ,
Salutations to one who is like wish giving gem , who is served by Brahma and others.

29.Kalpa drumadhya samsthaya bahu swarna pradhayine,
Namo Hemakrshanaya , bhairavaya namo nama.

Meaning:
29.Oh Lord who gives lots of Gold like the wish fulfilling Kalpaga tree ,
Salutations to one who is attracted by gold and to Lord Bhairava.

30.Sthavenanena santhushto bhava ,lokesa Bhairava ,
Pasya maam karuna drushtyaa saranagatha vathsala.

Meaning:
30 Oh Lord of the world Bhairava , become pleased with this prayer,
Ands look at me with mercy oh Lord who loves those who surrender to him.

31. Sri Maha bhairavasya idham stotra muktham sudurlabham,
Manthrathmakam maha punyam , sarvaiswarya pradhayakam.

Meaning:
32.This pearl of prayer addressed to great Bhairava is difficult to get,
The soul of the manthra would lead to blessed deeds and would get all sorts of wealth.

33. Ya paden nithyam yekagram pathakai pramuchyathe ,
Labhathe mahathim lakshmim ashtaisvaryamapnuyath.

Meaning:
33,If this is read daily with concentration , you would escape from evil deeds,
And e you would get great wealth and the eight types of wealth would be earned by him.

34.Chinthamanim avapnothi , dhenu kalpa tharum druvam,
Swarna rasim avapnothi seegrameva na samsaya

Meaning:
34.He would make the wish giving gem , cow and Kalpaga tree his own without doubt,
He would get without any doubt quickly heaps of gold.

35.Tri sandhyam ya padeth stotram dasavruthya narothama ,
SWapne sri Bhairava thasya sakshath bhoothvaa jagadguru.

Meaning:
35. To the who reads this ten times daily at dawn, noon and dusk,
Would be able to see Bhairava , the motherly teacher of the world in his dream.

36.Swarna rasi dadath thasyai thath kshanam nathra samsaya,,
Ashta vruthya padeth yasthu sandhyayaym va narothamam.

Meaning:

36.He would give those great men who read it eight times,
At dawn, noon and dusk without any doubt heaps of gold.

37.Labhathe sakalaan kamaan sapthahaan na samsaya,
SArvadha ya padeth stotram bhairavasya mahathmana,

Meaning:
37.To him who reads it , always the great Bhairava ,
Would fulfill all their desires within a week without any doubt.

38.Mriyathe sathrava thasya alakshmi naasam aapnuyath,
Akshayam labhathe saukhyam sarvadaa manavothama.

Meaning:
38. The enemies will die and absence of auspiciousness will perish ,
And non ceasing happiness would be that of the great human beings.

39.Ashta panchath varnadyo manthra raja prakeerthaha,
Daridrya dukh samana swarnakarshana karaka

Meaning:
39.Those who sing this king of manthras fifty eight times ,
Would get their poverty and sorrow destroyed by the one who attracts gold.

40. Ya yena sanchayeth dheeman stotram prapadeth sadaa ,
Maha Bhairava sayujyam, sa anantha kale labeth druvam.

Meaning:
40.If the great one after repeatedly reading the stotra accumulates it,
He would go the presence of great Bhairava at the end of  his life definitely.

స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం (రుద్ర యామాళ తంత్రే)
Swarnakarshana Bhairava Stotram in Telugu:

శ్రీ స్వర్ణ కాలభైరవ వర్ణన

స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం పీతవాససం
స్వర్ణ పాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం

పరమేశ్వరుని మరొక రూపమే శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం చూడడానికి ఎర్రటి చాయతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడిని ధరించి. చతుర్భుజాలతో. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.

కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం
ఫ్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం !

అని శివరాత్రికి మనవూళ్ళో గుళ్ళో పాటతో కాలభైరవుడి పరిచయం అవుతుంది. కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడుగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తూ శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెపుతున్నాయి. అనేక దేవాలయాల్లో కాలభైరవ విగ్రహం వుంటుంది, ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా మనకి తెలుసు.

కాలమే జగన్మూలం. ఆ కాలరూపుడే కాలభైరవుడు. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలని అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యం. కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అనేక సంవత్సరాలు కాలభైరవాలయంలో సాధనచేసినట్లు ఆ పీఠంలో ఆ సమయంలో వున్న సాధకులు తెలిపారు.

కాలభైరవుడ్ని నేపాల్ ప్రాంతాల్లో, హిమాలయాల్లో ఎంతగానో పూజిస్తారు. ఖాట్మండు నగర మధ్యంలో వున్న కాలభైరవ మూర్తి చాలా దశాబ్దాలు నేపాల్ సుప్రీం కోర్టుగా పరిగణించబడేది. ఆ విగ్రహం ముందు ఎవరైన అబద్దం చెపితే సజీవులై వుండలేరని నమ్మకం. ఇటువంటిదే కానీపాకంలో వినాయకుని గురించి కూడా మనం వినవచ్చును. ఆధునికయుగంలోనూ కొన్ని కొన్ని విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన పేరుకి తగ్గట్టు ధన సమృద్ధిని, ఋణ విముక్తిని ఇస్తాడు. అన్నిటికన్న ముఖ్యం జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత సన్నిహితుడు, కారకుడు.

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం

ఓం అస్య శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య
బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా
హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పఠే వినియొగః

ఋష్యాది న్యాసః
బ్రహ్మర్షయే నమః శిరసి అనుష్టుప్ ఛందసే నమః ముఖే స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది:

హ్రీం బీజాయ నమః గుహ్యే
క్లీం శక్తయే నమః పాదయోః
సః కీలకాయ నమః నాభౌ
వినియొగాయ నమః సర్వాంగే
హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః

అథధ్యానం

పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే
సింహాసన గతం వందే భైరవం స్వర్ణదాయకం
గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం
వరం కరః సందధతం త్రినేత్రం
దేవ్యాయుతం తప్త స్వర్ణవర్ణ
స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి ||

మంత్రః 

ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలవధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం |

స్వర్ణా కర్షణ భైరవ మహా మంత్రం

ఓం నమో భగవతే స్వర్ణా కర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధి కరాయా శీగ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా

ఓం క్లాం క్లీం హ్రాం హ్రీం హుం వం అపద్దుధారణాయ అజాలామలబద్దాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దుఖ దారిద్ర విద్వేషణాయ ఓం హ్రీం మహా భైరవాయ నమః

అథ స్తోత్రమ్ –

ఓం నమస్తే భైరవాయ బ్రహ్మవిష్ణుశివాత్మనే ।
నమస్త్రైలోక్య వన్ధ్యాయ వరదాయ వరాత్మనే ॥ ౧॥

రత్నసింహాసనస్థాయ దివ్యాభరణ శోభినే ।
దివ్యమాల్యవిభూషాయ నమస్తే దివ్యమూర్తయే ॥ ౨॥

నమస్తేఽనేక హస్తాయ అనేక శిరసే నమః ।
నమస్తేఽనేక నేత్రాయ అనేక విభవే నమః ॥ ౩॥

నమస్తేఽనేక కణ్ఠాయ అనేకాంసాయ తే నమః ।
నమస్తేఽనేక పార్శ్వాయ నమస్తే దివ్య తేజసే ॥ ౪॥

అనేకాయుధ యుక్తాయ అనేక సుర సేవినే ।
అనేక గుణ యుక్తాయ మహాదేవాయ తే నమః ॥ ౫॥

నమో దారిద్ర్యకాలాయ మహాసమ్పద్ప్రదాయినే ।
శ్రీభైరవీ సంయుక్తాయ త్రిలోకేశాయ తే నమః ॥ ౬॥

దిగమ్బర నమస్తుభ్యం దివ్యాఙ్గాయ నమో నమః ।
నమోఽస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః ॥ ౭॥

సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్యచక్షుషే ।
అజితాయ నమస్తుభ్యం జితమిత్రాయ తే నమః ॥ ౮॥

నమస్తే రుద్రరూపాయ మహావీరాయ తే నమః ।
నమోఽస్త్త్వనన్తవీర్యాయ మహాఘోరాయ తే నమః ॥ ౯॥

నమస్తే ఘోరఘోరాయ విశ్వఘోరాయ తే నమః ।
నమః ఉగ్రాయ శాన్తాయ భక్తానాం శాన్తిదాయినే ॥ ౧౦॥

గురవే సర్వలోకానాం నమః ప్రణవరూపిణే ।
నమస్తే వాగ్భవాఖ్యాయ దీర్ఘకామాయ తే నమః ॥ ౧౧॥

నమస్తే కామరాజాయ యోషితకామాయ తే నమః ।
దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాయ తే నమః ॥ ౧౨॥

సృష్టిమాయాస్వరూపాయ నిసర్గసమయాయ తే ।
సురలోకసుపూజ్యాయ ఆపదుద్ధారణాయ చ ॥ ౧౩॥

నమో నమో భైరవాయ మహాదారిద్ర్యనాశినే ।
ఉన్మూలనే కర్మఠాయ అలక్ష్మ్యాః సర్వదా నమః ॥ ౧౪॥

నమో అజామలవద్ధాయ నమో లోకేశ్వరాయ తే ।
స్వర్ణాకర్షణశీలాయ భైరవాయ నమో నమః ॥ ౧౫॥

మమ దారిద్ర్య విద్వేషణాయ లక్ష్యాయ తే నమః ।
నమో లోకత్రయేశాయ స్వానన్దం నిహితాయ తే ॥ ౧౬॥

నమః శ్రీబీజరూపాయ సర్వకామప్రదాయినే ।
నమో మహాభైరవాయ శ్రీభైరవ నమో నమః ॥ ౧౭॥

ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః ।
నమః ప్రసన్న ఆదిదేవాయ తే నమః ॥ ౧౮॥

నమస్తే మన్త్రరూపాయ నమస్తే మన్త్రరూపిణే ।
నమస్తే స్వర్ణరూపాయ సువర్ణాయ నమో నమః ॥ ౧౯॥

నమః సువర్ణవర్ణాయ మహాపుణ్యాయ తే నమః ।
నమః శుద్ధాయ బుద్ధాయ నమః సంసారతారిణే ॥ ౨౦॥

నమో దేవాయ గుహ్యాయ ప్రచలాయ నమో నమః ।
నమస్తే బాలరూపాయ పరేషాం బలనాశినే ॥ ౨౧॥

నమస్తే స్వర్ణ సంస్థాయ నమో భూతలవాసినే ।
నమః పాతాలవాసాయ అనాధారాయ తే నమః ॥ ౨౨॥

నమో నమస్తే శాన్తాయ అనన్తాయ నమో నమః ।
ద్విభుజాయ నమస్తుభ్యం భుజత్రయసుశోభినే ॥ ౨౩॥

నమోఽనమాది సిద్ధాయ స్వర్ణహస్తాయ తే నమః ।
పూర్ణచన్ద్రప్రతీకాశ వదనామ్భోజశోభినే ॥ ౨౪॥

నమస్తేఽస్తుస్వరూపాయ స్వర్ణాలఙ్కారశోభినే ।
నమః స్వర్ణాకర్షణాయ స్వర్ణాభాయ నమో నమః ॥ ౨౫॥

నమస్తే స్వర్ణకణ్ఠాయ స్వర్ణాభామ్బరధారిణే ।
స్వర్ణసింహానస్థాయ స్వర్ణపాదాయ తే నమః ॥ ౨౬॥

నమః స్వర్ణభపాదాయ స్వర్ణకాఞ్చీసుశోభినే ।
నమస్తే స్వర్ణజఙ్ఘాయ భక్తకామదుధాత్మనే ॥ ౨౭॥

నమస్తే స్వర్ణభక్తాయ కల్పవృక్షస్వరూపిణే ।
చిన్తామణిస్వరూపాయ నమో బ్రహ్మాదిసేవినే ॥ ౨౮॥

కల్పద్రుమాఘః సంస్థాయ బహుస్వర్ణప్రదాయినే ।
నమో హేమాకర్షణాయ భైరవాయ నమో నమః ॥ ౨౯॥

స్తవేనానేన సన్తుష్టో భవ లోకేశ భైరవ ।
పశ్య మాం కరుణాదృష్ట్యా శరణాగతవత్సల ॥ ౩౦॥

శ్రీ మహాభైరవస్యేదం స్తోత్రముక్తం సుదుర్లభమ్ ।
మన్త్రాత్మకం మహాపుణ్యం సర్వేశ్వర్యప్రదాయకమ్ ॥ ౩౧॥

యః పఠేన్నిత్యమేకాగ్రం పాతకై స ప్రముచ్యతే ।
లభతే మహతీం లక్ష్మీమష్టైశ్వర్యమవాప్నుయాత్ ॥ ౩౨॥

చిన్తామణిమవాప్నోతి ధేను కల్పతరుం ధ్రువమ్ ।
స్వర్ణ రాశిమవాప్నోతి శీఘ్నమేవ న సంశయః ॥ ౩౩॥

త్రిసన్ధ్యం యః పఠేత్స్తోత్రం దశావృత్యా నరోత్తమః ।
స్వప్నే శ్రీ భైరవస్తస్య సాక్షాద్భూత్వా జగద్గురుః ॥ ౩౪॥

స్వర్ణరాశి దదాత్యస్యై తత్క్షణం నాత్ర సంశయః ।
అష్టావృత్యా పఠేత్ యస్తు సన్ధ్యాయాం వా నరోత్తమమ్ ॥ ౩౫॥

లభతే సకలాన్ కామాన్ సప్తాహాన్నాత్ర సంశయః ।
సర్వదః యః పఠేస్తోత్రం భైరవస్య మహాత్మనాః ॥ ౩౬॥

లోకత్రయం వశీకుర్యాదచలాం లక్ష్మీమవాప్నుయాత్ ।
నభయం విద్యతే క్వాపి విషభూతాది సమ్భవమ్ ॥ ౩౭॥

మ్రియతే శత్రవస్తస్య అలక్ష్మీ నాశమాప్నుయాత్ ।
అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః ॥ ౩౮॥

అష్ట పఞ్చాద్వర్ణాఢ్యో మన్త్రరాజః ప్రకీర్తితః ।
దారిద్ర్య దుఃఖశమనః వ స్వర్ణాకర్షణ కారకః ॥ ౩౯॥

య ఏన సఞ్చయేద్ధీమాన్ స్తోత్రం వా ప్రపఠేత్ సదా ।
మహా భైరవ సాయుజ్యం స అన్తకాలేలభేద్ ధ్రువమ్ ॥ ౪౦॥

ఇతి రుద్రయామలతన్త్రే స్వర్ణాకర్షణభైరవస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

మంగళవారం, శుక్రవారం, అష్టమి తిథి పౌర్ణమి రోజులలో అరాదిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

కాలభైరవస్వామి జయంతి:

మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవస్వామి జయంతి దీనినే భైరావాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమ శివుని అవతారం కాలభైరవుడు.ఈ స్వామి వాహనం శునకం(కుక్క)అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు.ఈ భైరవావతారానికి గల ఒక కారణం ఉంది అని పెద్దలు చెబుతారు.ఒకానొక సందర్భంలో బ్రహ్మ ,విష్ణువు మధ్య వివాదాంశం తలెత్తింది.విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? ఇది చర్చకు దారి తీసింది. అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు-సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తెల్చిచెప్పాడానికి వీలుకానిది ఈ సమస్య దీనికి కారణం మీరిద్దరూ ఆశక్తి విభూతి నుండే ఏర్పడిన వారే కదా! అన్నారు ఋషులు. ఈ వాదనను అంగీకరించిన శ్రీ మాహావిష్ణువు మౌనం వహించాడు.కాని బ్రహ్మ అందుకు అంగీకరించలేదు. ఆ పరతత్వం మరెవరోకాదు ,నేనే అని బ్రహ్మ అహంను ప్రదర్శించాడు.

అప్పుడు వెంటనే పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు.ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావటంతో “కాలభైరవాష్టమి” గా ప్రసిద్ధి చెందింది. మన పురాణాల ప్రకారం రౌద్ర స్వరూపుడు ,అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని ఎనిమిది రకాలు.

వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది.

స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు.

ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు.కాలస్వరూపం తెలిసిన వాడు.కాలంలాగే తిరుగులేనివాడు.

ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు. భక్తిశ్రద్ధలతో కొలిచే వారు “ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌” అని ప్రార్థిస్తారు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని,సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి.

కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు.

కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి. కాలభైరవుని ‘క్షేత్రపాలక’ అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు అని అర్ధం.

కాలభైరవస్వామి దేవాలయాలు:

రాష్ట్రంలో, మన దేశంలోనే కాక విదేశాలలోను కాలభైరవస్వామి దేవాలయాలు చాలానే ఉన్నాయి.

  • కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి ఊరులో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని రెండవ కాశీగా భావిస్తారు. ఇక్కడ నిత్యపూజలు, విశేష పూజలు,రధోత్సవం మొదలగునవి ఘనంగా జరిపిస్తారు,నిత్య అన్నదానం జరుగుతుంది, భక్తుల సౌఖర్యం కొరకు దేవాలయ వసతి సత్రాలు కూడా ఉన్నాయి.
  • శ్రీ కాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడుగా కోలువు దీరాడు.భక్తులు తమ ఒంటిమీది బట్టలలో కోన్ని పోగులను తీసి స్వామిపై వేస్తారు ఇలా చెయడం వలన అరిష్టాలు తోలగి ఏ లోటు లేకుండా ఉంటుందని విశ్వసిస్తారు.
  • విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైనది.
  • జగ్గయ్యపేటలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయములో క్షేత్రపాలకుడు కాలభైరవుడే ఇక్కడ ప్రత్యేకముగా మందిరము కూడా ఉన్నది.
  • న్యూఢిల్లిలో పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది.
  • పాండవుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది.
  • తమిళనాడులో అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు.
  • కరైకుడి,చోళపురం,అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవస్వామి దేవాలయాలు ఉన్నాయి.
  • మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం ఉంది.
  • కర్ణాటక రాష్ట్రంలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు.

మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవంగా ఉంటాడు.

నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు. భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తి ప్రపత్తులతో కాలభైరవుని విశేషించి పూజిస్తుంటారు.

Swarnakarshana Bhairava Stotram and Mantram in Sanskrit:
स्वर्णाकर्षणभैरवस्तोत्रम्

श्रीमार्कण्डेय उवाच –
भगवन् प्रमथाधीश शिवतुल्यपराक्रम ।
पूर्वमुक्तस्त्वया मन्त्रो भैरवस्य महात्मनः ॥ १॥

इदानीं श्रोतुमिच्छामि तस्य स्तोत्रमनुत्तमम् ।
तत्केनोक्तं पुरा स्तोत्रं पठनात् तस्य किं फलम् ॥ २॥

तत्सर्वं श्रोतुमिच्छामि ब्रूहि मे नन्दिकेश्वर ।


नन्दिकेश्वर उवाच –
अयं प्रश्नो महाभाग! लोकानामुपकारकः ॥ ३॥स्तोत्रं बटुकनाथस्य दुर्लभं भुवनत्रये ।
सर्वपापप्रशमनं सर्वसम्पत्प्रदायकम् ॥ ४॥

दारिद्रयनाशनं पुंसामापदामपहारकम् ।
अष्टैश्वर्यप्रदं नृणां पराजयविनाशनम् ॥ ५॥

महाकीर्तिप्रदं पुंसामसौन्दर्यविनाशनम् ।
स्वर्णाद्यष्टमहासिद्धिप्रदायकमनुत्तमम् ॥ ६॥

भक्तिमुक्तिप्रदं स्तोत्रं भैरवस्य महात्मनः ।
महाभैरवभक्ताय सेविने निर्धनाय च ॥ ७॥

निजभक्ताय वक्तव्यमन्यथा शापमाप्नुयात् ।
स्तोत्रमेतद् भैरवस्य ब्रह्मविष्णुशिवात्मकम् ॥ ८॥

श‍ृणुष्व रुचितो ब्रह्मन् ! सर्वकामप्रदायकम् ।

विनियोगः –
ॐ अस्य श्रीस्वर्णाकर्षणभैरवस्तोत्रं मन्त्रस्य ब्रह्मा ऋषिः,
अनुष्टुप् छन्दः, श्रीस्वर्णाकर्षणभैरवदेवता,
ह्रीं बीजं, क्लीं शक्तिः, सः कीलकं,
मम दारिद्र्यनाशार्थे पाठे विनियोगः ॥ऋष्यादिन्यासः –
ब्रह्मर्षये नमः शिरसि ।
अनुष्टुप्छन्दसे नमः मुखे ।
स्वर्णाकर्षणभैरवाय नमः हृदि ।
ह्रीं बीजाय नमः गुह्ये ।
क्लीं शक्तये नमः पादयोः ।
सः कीलकाय नमः नाभौ ।
विनियोगाय नमः सर्वाङ्गे ।
ह्रां ह्रीं ह्रूं इति कर षडङ्गन्यासः ॥

कर-हृदयादिन्यासः –
ह्रां अङ्गुष्ठाभ्यां नमः । हृदयाय नमः ।
ह्रीं तर्जनीभ्यां नमः । शिरसे स्वाहा ।
ह्रूं मध्यमाभ्यां नमः । शिखायै वषट् ।
ह्रैं अनामिकाभ्यां नमः । कवचाय हुम् ।
ह्रौं कनिष्ठिकाभ्यां नमः । नेत्रत्रयाय वौषट् ।
ह्रः करतलकरपृष्ठाभ्यां नमः । अस्त्राय फट ॥

अथ ध्यानम् –
पारिजातद्रुमआन्तारे स्थिते माणिक्यमण्डपे ।
सिंहासनगतं वन्दे भैरवं स्वर्णदायकम् ॥

गाङ्गेयपात्रं डमरूं त्रिशूलं वरं करैः सन्दधतं त्रिनेत्रं ।
देव्या युतं तप्तसुवर्णवर्णं स्वर्णाकृषं भैरवमाश्रयामि ॥

मुद्रा – कमण्डलुडमरुत्रिशूलवरमुद्रा दर्शयेत् ।

मन्त्रः –
ॐ ऐं ह्रीं श्रीं ऐं श्रीं आपदुद्धारणाय ह्रां ह्रीं ह्रूं
अजामलवद्धाय लोकेश्वराय स्वर्णाकर्षणभैरवाय
मम दारिद्र्यविद्वेषणाय महाभैरवाय नमः श्रीं ह्रीं ऐम् ॥

अथ स्तोत्रम् –
ॐ नमस्ते भैरवेशाय ब्रह्मविष्णुशिवात्मने ।
नमस्त्रैलोक्यवन्द्याय वरदाय वरात्मने ॥ १॥

रत्नसिंहासनस्थाय दिव्याभरणशोभिने ।
दिव्यमाल्यविभूषाय नमस्ते दिव्यमूर्तये ॥ २॥

नमस्तेऽनेकहस्ताय अनेकशिरसे नमः ।
नमस्तेऽनेकनेत्राय अनेकविभवे नमः ॥ ३॥

नमस्तेऽनेककण्ठाय अनेकांसाय ते नमः ।
नमस्तेऽनेकपार्श्वाय नमस्ते दिव्यतेजसे ॥ ४॥

अनेकायुधयुक्ताय अनेकसुरसेविने ।
अनेकगुणयुक्ताय महादेवाय ते नमः ॥ ५॥

नमो दारिद्र्यकालाय महासम्पद्प्रदायिने ।
श्रीभैरवीसंयुक्ताय त्रिलोकेशाय ते नमः ॥ ६॥

दिगम्बर नमस्तुभ्यं दिव्याङ्गाय नमो नमः ।
नमोऽस्तु दैत्यकालाय पापकालाय ते नमः ॥ ७॥

सर्वज्ञाय नमस्तुभ्यं नमस्ते दिव्यचक्षुषे ।
अजिताय नमस्तुभ्यं जितमित्राय ते नमः ॥ ८॥

नमस्ते रुद्ररूपाय महावीराय ते नमः ।
नमोऽस्त्त्वनन्तवीर्याय महाघोराय ते नमः ॥ ९॥

नमस्ते घोरघोराय विश्वघोराय ते नमः ।
नमः उग्राय शान्ताय भक्तानां शान्तिदायिने ॥ १०॥

गुरवे सर्वलोकानां नमः प्रणवरूपिणे ।
नमस्ते वाग्भवाख्याय दीर्घकामाय ते नमः ॥ ११॥

नमस्ते कामराजाय योषितकामाय ते नमः ।
दीर्घमायास्वरूपाय महामायाय ते नमः ॥ १२॥

सृष्टिमायास्वरूपाय निसर्गसमयाय ते ।
सुरलोकसुपूज्याय आपदुद्धारणाय च ॥ १३॥

नमो नमो भैरवाय महादारिद्र्यनाशिने ।
उन्मूलने कर्मठाय अलक्ष्म्याः सर्वदा नमः ॥ १४॥

नमो अजामलवद्धाय नमो लोकेश्वराय ते ।
स्वर्णाकर्षणशीलाय भैरवाय नमो नमः ॥ १५॥

मम दारिद्र्यविद्वेषणाय लक्ष्याय ते नमः ।
नमो लोकत्रयेशाय स्वानन्दनिहिताय ते ॥ १६॥

नमः श्रीबीजरूपाय सर्वकामप्रदायिने ।
नमो महाभैरवाय श्रीभैरव नमो नमः ॥ १७॥

धनाध्यक्ष नमस्तुभ्यं शरण्याय नमो नमः ।
नमः प्रसन्न आदिदेवाय ते नमः ॥ १८॥

नमस्ते मन्त्ररूपाय नमस्ते मन्त्ररूपिणे ।
नमस्ते स्वर्णरूपाय सुवर्णाय नमो नमः ॥ १९॥

नमः सुवर्णवर्णाय महापुण्याय ते नमः ।
नमः शुद्धाय बुद्धाय नमः संसारतारिणे ॥ २०॥

नमो देवाय गुह्याय प्रचलाय नमो नमः ।
नमस्ते बालरूपाय परेषां बलनाशिने ॥ २१॥

नमस्ते स्वर्ण संस्थाय नमो भूतलवासिने ।
नमः पातालवासाय अनाधाराय ते नमः ॥ २२॥

नमो नमस्ते शान्ताय अनन्ताय नमो नमः ।
द्विभुजाय नमस्तुभ्यं भुजत्रयसुशोभिने ॥ २३॥

नमोऽनमादि सिद्धाय स्वर्णहस्ताय ते नमः ।
पूर्णचन्द्रप्रतीकाश वदनाम्भोजशोभिने ॥ २४॥

नमस्तेऽस्तुस्वरूपाय स्वर्णालङ्कारशोभिने ।
नमः स्वर्णाकर्षणाय स्वर्णाभाय नमो नमः ॥ २५॥

नमस्ते स्वर्णकण्ठाय स्वर्णाभाम्बरधारिणे ।
स्वर्णसिंहानस्थाय स्वर्णपादाय ते नमः ॥ २६॥

नमः स्वर्णभपादाय स्वर्णकाञ्चीसुशोभिने ।
नमस्ते स्वर्णजङ्घाय भक्तकामदुधात्मने ॥ २७॥

नमस्ते स्वर्णभक्ताय कल्पवृक्षस्वरूपिणे ।
चिन्तामणिस्वरूपाय नमो ब्रह्मादिसेविने ॥ २८॥

कल्पद्रुमाघः संस्थाय बहुस्वर्णप्रदायिने ।
नमो हेमाकर्षणाय भैरवाय नमो नमः ॥ २९॥

स्तवेनानेन सन्तुष्टो भव लोकेश भैरव ।
पश्य मां करुणादृष्ट्या शरणागतवत्सल ॥ ३०॥

श्रीमहाभैरवस्येदं स्तोत्रमुक्तं सुदुर्लभम् ।
मन्त्रात्मकं महापुण्यं सर्वेश्वर्यप्रदायकम् ॥ ३१॥

यः पठेन्नित्यमेकाग्रं पातकै स प्रमुच्यते ।
लभते महतीं लक्ष्मीमष्टैश्वर्यमवाप्नुयात् ॥ ३२॥

चिन्तामणिमवाप्नोति धेनु कल्पतरुं ध्रुवम् ।
स्वर्णराशिमवाप्नोति शीघ्नमेव न संशयः ॥ ३३॥

त्रिसन्ध्यं यः पठेत्स्तोत्रं दशावृत्या नरोत्तमः ।
स्वप्ने श्रीभैरवस्तस्य साक्षाद्भूत्वा जगद्गुरुः ॥ ३४॥

स्वर्णराशि ददात्यस्यै तत्क्षणं नात्र संशयः ।
अष्टावृत्या पठेत् यस्तु सन्ध्यायां वा नरोत्तमम् ॥ ३५॥

लभते सकलान् कामान् सप्ताहान्नात्र संशयः ।
सर्वदः यः पठेस्तोत्रं भैरवस्य महात्मनाः ॥ ३६॥

लोकत्रयं वशीकुर्यादचलां लक्ष्मीमवाप्नुयात् ।
नभयं विद्यते क्वापि विषभूतादि सम्भवम् ॥ ३७॥

म्रियते शत्रवस्तस्य अलक्ष्मी नाशमाप्नुयात् ।
अक्षयं लभते सौख्यं सर्वदा मानवोत्तमः ॥ ३८॥

अष्ट पञ्चाद्वर्णाढ्यो मन्त्रराजः प्रकीर्तितः ।
दारिद्र्यदुःखशमनः व स्वर्णाकर्षण कारकः ॥ ३९॥

य एन सञ्चयेद्धीमान् स्तोत्रं वा प्रपठेत् सदा ।
महा भैरवसायुज्यं सोऽन्तकाले लभेद् ध्रुवम् ॥ ४०॥

इति रुद्रयामलतन्त्रे ईश्वरदत्तात्रेयसंवादे
स्वर्णाकर्षणभैरवस्तोत्रं सम्पूर्णम् ॥

FAQs:

1.How many types of Bhairava are there?

There are 8 types of Kaal Bhairavas and they are known as Ashta Bhairavas. They are the Asithanga Bhairavar, Chanda Bhairavar, Kapala Bhairavar, Krodha Bhairavar, Unmatta Bhairavar, Bhishana Bhairavar, Ruru Bhairavar and Samhara Bhairavar.

2.Who is Swarna Akarshana bhairava?

Swarna Akarshana Bhairava is the God who can bless you with gold and other material wealth. His Yantra emits the divine energy that would bless you with money, gold and other riches. It is the best divine remedy to heal your financial problems in life

3.Who should worship Bhairava?

Every one should worship.Every Shakti Peeth is guarded by Lord Kaal Bhairav and they are known as Bhatuk Bhairav. It is said Lord Kaal Bhairava’s powers lie in the occult sciences and therefore, for occult experts, Bhairava is the most preferred deity. Worshipping Lord Kaal Bhairav helps to overcome diseases, adversaries, enemies and poverty.

4.How can I please Lord Bhairav?

Kaal Bhairav Puja Vidhi: Clean the puja area with Gangajal.On this day, devotees worship Kaal Bhairav and Kalika Devi (if Devi Durga -the consort of Lord Shiva).Light an oil lamp.Invoke Lord Ganesha to seek his blessings before beginning the puja. Offer water to the deities.